జట్టు ఓడిపోతేనేం.. లిక్కర్ షాప్ ముందు పీసీబీ ఛైర్మన్ హంగామా! (వీడియో)

7 September 2026 - 09:58
0 2
జట్టు ఓడిపోతేనేం..  లిక్కర్ షాప్ ముందు పీసీబీ ఛైర్మన్ హంగామా! (వీడియో)
PCB Chairman Mohsin Naqvi sparks controversy as a video shows him giving an interview outside a UK liquor store. లండన్‌లోని లిక్కర్ షాప్ బయట పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇంటర్వ్యూ ఇవ్వడంపై పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments (0)

User