క్రీడా రంగానికి షాక్: ఐదేళ్ల బంధానికి ముగింపు.. టెన్నిస్ స్టార్ జంట విడాకులు!

25 October 2026 - 08:43
0 0
క్రీడా రంగానికి షాక్: ఐదేళ్ల బంధానికి ముగింపు.. టెన్నిస్ స్టార్ జంట విడాకులు!
Tennis stars Elina Svitolina and Gael Monfils end their 5-year marriage and announce retirement due to war-related mental stress and personal reasons. టెన్నిస్ స్టార్ దంపతులు ఎలీనా స్విటోలినా, గేల్ మోన్‌ఫిల్స్ తమ ఐదేళ్ల బంధానికి స్వస్తి పలికారు. విడాకులతో పాటు ఇద్దరూ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

Comments (0)

User