Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. హైదరాబాద్లో జల్లులు
7 September 2026 - 09:58
0
1
Weather Forecast: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు భాగ్యనగరంలో నేడు వాతావరణం ప్రధానంగా మేఘావృతమై, పలుచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)