AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే 3 రోజులు ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!!

1 September 2026 - 10:47
0 0
AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే 3 రోజులు ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!!
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40–50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Comments (0)

User