Tirumala: సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు.. శ్రీవారి నిత్య కైంకర్యాల్లో వినిపించే ఆ 19 ప్రత్యేక వాద్యాలు ఇవే!
7 September 2026 - 09:58
0
0
తిరుమల శ్రీవారి ఆలయంలో వేదఘోషతో పాటు మేళవాయిద్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు సంప్రదాయ వాద్యాలతో నాదసేవ కొనసాగుతోంది. విజయనగర కాలం నుంచి కొనసాగుతున్న ఈ నాద సంప్రదాయంలో నాదస్వరం, డోలు, ముక్కువీణ, తిరుచిన్నం వంటి 19 రకాల వాద్యాలను వివిధ కైంకర్యాల్లో వినియోగిస్తున్నారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)