దొంగలు ఉన్నారు...! వినాయక వీధుల్లో జాగ్రత్త…!

స్థానిక అబ్బాస్ నగర్‌లో వినాయక విగ్రహం దగ్గర నిన్న రాత్రి ముగ్గురు దొంగలు 1.30 pm గంటలకు స్కూటీ మీద వచ్చి విగ్రహం దగ్గర పడుకున్న కుర్రాళ్ల దగ్గర ఉన్న మొబైల్ తీసుకెళ్లారు. అక్కడ ఎటువంటి విలువైన వస్తువులు లేకపోవటం తో మొబైల్ తీసుకుని పరారయ్యరు..ఇది ఎదురుగా వున్నా ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వటం తో బయటపడింది.. వినాయక విగ్రహాల దగ్గర రాత్రి పూట జాగ్రత్త గా వుండాలని స్థానికులు సుచిస్తున్నారు.