Thailand Cambodia War: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య వార్

థాయ్‌లాండ్‌ -కంబోడియా దేశాల మధ్య భీకర కాల్పులు మొదలయ్యాయి. అక్కడ ఆరంభమే అదిరిపోతోంది. F-16 యుద్ద విమానాలు గర్జిస్తున్నాయి. సరిహద్దు గ్రామాలపై ఒకరిపై ఒకరు డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. థాయ్‌లాండ్-కంబోడియా యుద్ధంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 33కి చేరింది.

Jul 28, 2025 - 08:43
Jul 28, 2025 - 09:53
 0  3
సరిహద్దు గ్రామాలపై ఒకరిపై ఒకరు డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు.
2 / 4

2. సరిహద్దు గ్రామాలపై ఒకరిపై ఒకరు డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు.

పర్యాటక స్వర్గధామంగా పేరున్న థాయ్‌ల్యాండ్‌కి, పొరుగు దేశం కంబోడియాకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుముంటోంది.