Sangareddy Industrial Accident: పరిశ్రమలో ఒక్కసారిగా గ్యాస్‌ లీక్‌.. ఇద్దరి ప్రాణాలు బలి..

25 October 2026 - 08:43
0 0
Sangareddy Industrial Accident: పరిశ్రమలో ఒక్కసారిగా గ్యాస్‌ లీక్‌.. ఇద్దరి ప్రాణాలు బలి..
పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఒక్కసారిగా ప్రాణాంతక పరిస్థితి ఎదురైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలోని సరాక పరిశ్రమలో క్లోరోఫామ్‌ లీక్‌ కావడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

Comments (0)

User