Pooja Room Vastu: మీ ఇంట్లో ఈ 3 ప్రదేశాల్లో పూజగది ఉంటే గోవింద గోవిందా.. లేకపోతే లక్ష్మీ కటాక్షం మీ సొంతం
1 September 2026 - 10:47
0
0
Vastu Tips: ఇంటి ఈశాన్య మూల పూజ గదికి అత్యంత అనువైన ప్రదేశం. వాస్తు నియమాలను కచ్చితంగా పాటిస్తూ పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆ ఇంట్లో కొలువై ఉండి, కుటుంబంలో సంతోషం, శాంతిని పెంపొందిస్తుంది. అదే విధంగా ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా లక్ష్మీకటాక్షం ప్రసాదిస్తుంది.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)