Pawan Kalyan: మహిళలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక కానుక.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు!
7 September 2026 - 09:58
0
1
శ్రావణమాసం చివరి శుక్రవారం పిఠాపురం పాదగయ క్షేత్రంలో జరిగిన వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వేలాది మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తరఫున చీరలు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)