Mana Run Vizag 2026: వైజాగ్‌లో రేపే న్యూస్18 మెగా మారథాన్.. రూ.లక్ష బహుమతి పొందే అద్భుత అవకాశం!

7 September 2026 - 09:57
0 1
Mana Run Vizag 2026: వైజాగ్‌లో రేపే న్యూస్18 మెగా మారథాన్.. రూ.లక్ష బహుమతి పొందే అద్భుత అవకాశం!
విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా ఆదివారం న్యూస్18 'మన రన్ 2026' అట్టహాసంగా జరగనుంది. అన్ని వయసుల వారి కోసం పలు కేటగిరీల్లో పరుగు పందాలు ఏర్పాటు చేశారు. టైమ్డ్ రన్ విజేతలకు లక్ష రూపాయల ప్రైజ్‌మనీ అందజేయనున్నారు.

Comments (0)

User