Kurnool | కర్నూలులో కౌంటింగ్.. ఫలితాలపై ఉత్కంఠ!
3 November 2026 - 19:27
0
1
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్ట్రాంగ్ రూమ్ల నుండి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు భారీ భద్రత నడుమ తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. #Kurnool #LocalBodyElection #apnews
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)