Gomata Puja: శ్రీకృష్ణ జయంతి వేళ గోమాతకు ప్రత్యేక పూజ.. గోపాలుడి నామస్మరణతో మార్మోగిన గోశాల..!
7 September 2026 - 09:58
0
1
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలోని కృష్ణాపురం గోశాలలో శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం గోమాత పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)