Tirupati Police: డయల్–112 కాల్తో తప్పిన ప్రమాదం.. అలిపిరిలో ఒంటరి బాలురను రక్షించిన పోలీసులు!
7 September 2026 - 09:58
0
1
అలిపిరి కాలిబాట మార్గంలో సంరక్షణ లేకుండా వెళ్తున్న ఇద్దరు బాలురను భక్తుల సమాచారంతో పోలీసులు సురక్షితంగా రక్షించారు.డయల్–112కు సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు బాలుర వివరాలు సేకరించి, నిబంధనల ప్రకారం సంరక్షణ గృహానికి తరలించారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)