Crime News: చించినాడ వంతెనపై నుంచి గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబం! ఒకరు సేఫ్.. ముగ్గురు గల్లంతు..

7 September 2026 - 09:58
0 0
Crime News: చించినాడ వంతెనపై నుంచి గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబం! ఒకరు సేఫ్.. ముగ్గురు గల్లంతు..
అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని చించినాడ వశిష్ట గోదావరి వంతెనపై నుంచి తణుకుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరిని రక్షించగా, మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Comments (0)

User