తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. జనవరి నెల శ్రీవారి దర్శనం ఆన్‌లైన్ టికెట్ల డేట్స్ వచ్చేశాయి.. రేపటి నుంచే

19 October 2026 - 22:14
0 0
తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. జనవరి నెల శ్రీవారి దర్శనం ఆన్‌లైన్ టికెట్ల డేట్స్ వచ్చేశాయి.. రేపటి నుంచే
తిరుమల శ్రీవారి భక్తుల కోసం జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను టీటీడీ దశలవారీగా విడుదల చేయనుంది. అక్టోబర్ 19 నుంచి 24 వరకు ఏ సేవలు, దర్శన టికెట్లు, వసతి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Comments (0)

User