YS Jagan | ఏపీలో చంద్రబాబు 'నారాసుర రక్తచరిత్ర': వైఎస్ జగన్
19 October 2026 - 22:14
0
0
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.#YSJagan #chandrababu #apnews
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)