రూ.11 లక్షల నోట్లతో అమ్మవారికి అలంకరణ.. యానాంలో భక్తులను కట్టిపడేస్తున్న ధనలక్ష్మి రూపం..!

31 August 2026 - 14:07
0 8
రూ.11 లక్షల నోట్లతో అమ్మవారికి అలంకరణ.. యానాంలో భక్తులను కట్టిపడేస్తున్న ధనలక్ష్మి రూపం..!
శ్రావణ శుక్రవారం సందర్భంగా యానాంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రూ.11 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Comments (0)

User