భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ డ్రగ్స్ పట్టివేత!
Bhogapuram Airport drug seizure: Customs and DRI officials seized 4.210 kg of hydroponic cannabis valued at around Rs 4 crore from a passenger at the newly operational Bhogapuram International Airport in Vizianagaram. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడి వద్ద 4.210 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలువ దాదాపు రూ.4 కోట్లు.
Comments (0)