ఏపీ మరో ఘనత: సరకు రవాణాలో ఏపీ పోర్టులకు దేశంలో రెండో స్థానం!
Andhra Pradesh ports handled about 210 million metric tonnes of cargo in 2025-26, registering 12% growth over the previous year and securing second place among non-major ports in India after Gujarat. 2025-26లో ఏపీ పోర్టుల ద్వారా సుమారు 210 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరిగి గతేడాదితో పోలిస్తే 12% వృద్ధి నమోదైంది. నాన్-మేజర్ పోర్టుల్లో గుజరాత్ తర్వాత రెండో స్థానం సాధించింది.
Comments (0)