పిఠాపురంలో కొలువుదీరిన సింహ వారాహి అమ్మవారు.. దర్శనం మాత్రం రోజుకు 3 గంటలే..!

7 September 2026 - 09:57
0 0
పిఠాపురంలో కొలువుదీరిన సింహ వారాహి అమ్మవారు.. దర్శనం మాత్రం రోజుకు 3 గంటలే..!
పిఠాపురంలోని జై సంతోషిమాత పంచాయతన దేవాలయంలో శ్రీ సింహ వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో ఇది తొలిసారి.

Comments (0)

User