చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు!
31 August 2026 - 14:07
0
1
చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది బాధితుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)