కొటక్‌ మహీంద్రా లాభం 5,645 కోట్లు

25 October 2026 - 08:44
0 0
కొటక్‌ మహీంద్రా లాభం 5,645 కోట్లు
Kotak Mahindra Bank

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 24: కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్‌ రూ.5,645 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే నమోదైన రూ.4,468 కోట్ల లాభంతో పోలిస్తే 26 శాతం వృద్ధిని కనబరిచింది. గడిచిన త్రైమాసికంలో విదేశీ కరెన్సీ నాన్‌-రెసిడెంట్‌ బ్యాంక్‌ డిపాజిట్లతో రూ.55,344 కోట్ల నిధులను సమీకరించింది.

Comments (0)

User