బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఒకే రోజు 16 కొత్త బ్రాంచ్‌లు ఓపెన్ చేసిన కరూర్ వైశ్యా బ్యాంక్
1 September 2026 - 10:47
Updated: 2 months ago
0
2
కరూర్ వైశ్యా బ్యాంక్ ఒక్కరోజులో 16 కొత్త శాఖలను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా శాఖల సంఖ్య 919కి చేరింది. తాజాగా ప్రారంభించిన 16 బ్రాంచ్‌లల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల శాఖలు ఉన్నాయి.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)