Veligonda Project: శ్రీశైలం నుంచి మార్కాపురానికి కృష్ణమ్మ.. వెలిగొండతో కొత్త చరిత్రకు శ్రీకారం
1 September 2026 - 10:47
Updated: 2 months ago
0
1
30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ క్షణం ఎట్టకేలకు వచ్చింది..! 1996లో వేసిన పునాది నుంచి 2026లో కృష్ణమ్మ రాక వరకు వెలిగొండ ప్రాజెక్టు ఎన్నో మలుపులు చూసింది. చంద్రబాబు చేతుల మీదుగా తొలి దశ ప్రారంభం కావడంతో నల్లమల సాగర్‌లోకి కృష్ణాజలాలు పరుగులు తీశాయి.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)