'చంద్రబాబు గారు... పేదలకు 'రేషన్' కష్టాలు ఎందుకు తెస్తున్నారు..? ఇదేనా మీ విజన్..?' - వైఎస్ జగన్
రేషన్ పంపిణీ వ్యవస్థలో మార్పులపై వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడం ద్వారా ఏం సాధిస్తారని నిలదీశారు.
