ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ.. తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో హత్తుకునేలా.. ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ డియర్ డాడీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. శరణ్య ప్రదీప్, వైష్ణవి కొక్కుర, శశిధర్ కోసూరి, రవివర్మ, సహస్ర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల భావోద్వేగాలు, అనుబంధాలు ఎలా ఉంటాయో చూపించారు. మరి డియర్ డాడీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.