కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప షరతుతో జ్యోత్స్నకు మైండ్ బ్లాక్.. కార్తీక్ బాబు అనే పిలుపు వినపడకూడదు.. పెద్ద మేడం అని!
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 16 ఎపిసోడ్ లో దీప కండీషన్ తో జ్యోత్స్న, సుమిత్రకు దిమ్మ తిరిగిపోతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతా కానీ భర్తను వెంట తీసుకెళ్తానని దీప అనడంతో అందరూ షాక్ అవుతారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.