నిన్ను కోరి జూన్ 16 ఎపిసోడ్: శోభనం గది బయట శ్యామల కామాక్షి డ్యాన్స్- చీప్‌గా విరాట్-ప్లేట్ మార్చిన శాలిని-క్రాంతికి ఆఫర్

నిన్ను కోరి సీరియల్ జూన్ 16 ఎపిసోడ్‌లో ఫస్ట్ నైట్ జరిగినట్లు విరాట్, చంద్రకళ ఇంట్లో అందరిని నమ్మిస్తారు. క్రాంతి వేసిన డిజైన్స్ నచ్చి ఇంటికి స్పాన్సర్స్ వస్తారు. వాళ్లు ఎంతైనా డబ్బు ఇస్తామనడంతో శాలిని ప్లేట్ మార్చి క్రాంతిని పొగుడుతుంది. రఘురాం యాక్సిడెంట్ గురించి తెలిసి శ్యామల రగిలిపోతుంది.