తెలంగాణ సర్కార్ మరో కొత్త స్కీమ్ - 'నేతన్నకు భరోసా' మార్గదర్శకాలివే

'తెలంగాణ నేతన్నకు భరోసా” పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి.  ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి రెండు సార్లు ప్రోత్సాహకం అందిస్తారు. గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు రూ 18,000, అనుబంధ కార్మికులకు రూ. 6,000 జమ చేస్తారు.