టాటా మోటార్స్​ కస్టమర్స్​కి అలర్ట్​! వర్షా కాలంలో స్పెషల్​ క్యాంప్​- ఇవన్నీ ఉచితంగా..

టాటా మోటార్స్ నుంచి కీలక అప్డేట్​! 500 నగరాల్లో 1,090 వర్క్‌షాపులతో వర్షాకాల వాహన తనిఖీ శిబిరాన్ని సంస్థ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఉచిత వెహికిల్​ హెల్త్​ పరీక్షలు, కారు వాషింగ్, భాగాలపై తగ్గింపులు, కొత్త వాహనాలకు మార్పిడి ఆఫర్లు ఉన్నాయి. పూర్తి వివరాలు..