ఓటీటీలో దుమ్మ రేపుతోన్న అప్సర రాణి బోల్డ్ మూవీ.. ‘డార్క్ సీక్రెట్స్‘
Apsara Rani Telugu anthology movie 'Dark Secrets' tops Amazon Prime Video's 'Top 10 Purchases' in India. Read details about the director Avinash Kokati's hit film, story plot, cast, and OTT record. అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం సృష్టిస్తోన్న అప్సర రాణి బోల్డ్ మూవీ ‘డార్క్ సీక్రెట్స్'. ఇండియా వ్యాప్తంగా ‘టాప్ 10 పర్చేసెస్' విభాగంలో నంబర్ 1 స్థానంలో నిలిచిన ఈ వినూత్న తెలుగు ఆంథాలజీ చిత్రం పూర్తి వివరాలు.
Comments (0)