YS Jagan-Sharmila: జగన్-షర్మిల మధ్య గొడవ ఎక్కడ మొదలైంది? అసలు కారణాలు బయటపెట్టిన మేనత్త!
YS Jagan - Sharmila Family Dispute: ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా కనిపించిన వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇప్పుడు రాజకీయంగా, కుటుంబపరంగా వేర్వేరు దారుల్లో సాగుతున్నారు. ఆస్తుల పంపకాల నుంచి రాజకీయాల్లో ఎవరి పాత్ర ఎంత అనే అంశాల వరకు ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్లు చర్చ జరుగుతోంది. తాజాగా షర్మిల కుమార్తె వివాహం నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే జగన్-షర్మిల మధ్య దూరం పెరగడానికి అసలు కారణాలేంటి? జగన్ మేనత్త విమలా రెడ్డి గతంలో చెప్పిన ఐదు కీలక విషయాలేంటో తెలుసా?.
Comments (0)