Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. హైదరాబాద్‌లో జల్లులు

7 September 2026 - 09:58
0 1
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. హైదరాబాద్‌లో జల్లులు
Weather Forecast: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు భాగ్యనగరంలో నేడు వాతావరణం ప్రధానంగా మేఘావృతమై, పలుచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

Comments (0)

User