Vizag Pilgrims | చావును చూసొచ్చాం.. ఆ శివుడే కాపాడాడు..!

31 August 2026 - 14:07
0 0
Vizag Pilgrims | చావును చూసొచ్చాం.. ఆ శివుడే కాపాడాడు..!
నేపాల్ వర్షాలు, ఆకస్మిక వరదల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన యాత్రికులు భయానక అనుభవాలను ఎదుర్కొన్నారు. తమ ముందే వెళ్తున్న బస్సులు వరద ఉధృతికి కొట్టుకుపోవడాన్ని చూసి, మృత్యువు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డామని క్షేమంగా తిరిగివచ్చిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. #nepal #vizag #apnews

Comments (0)

User