ACB Raid: రిటైర్డ్ తహసిల్దార్‌ వద్ద రూ.30 వేలు లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ!

31 August 2026 - 14:07
0 0
ACB Raid: రిటైర్డ్ తహసిల్దార్‌ వద్ద రూ.30 వేలు లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ!
నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి సీనియర్ అకౌంటెంట్‌ను లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేసేందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి, రూ.30 వేలు తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Comments (0)

User