Vijayawada: జైలు నుంచి వచ్చినా మారలేదు.. . 24 గంటల్లోనే మరోసారి పాడుపని.. వెంటనే అరెస్ట్!

31 August 2026 - 14:07
0 0
Vijayawada: జైలు నుంచి వచ్చినా మారలేదు.. . 24 గంటల్లోనే మరోసారి పాడుపని.. వెంటనే అరెస్ట్!
Vijayawada: చాలా నేరాలు చేశాడు. జైలుకు కూడా వెళ్లాడు. అనంతరం జైలు శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. అయితే 24 గంటల్లోనే మళ్లీ అరెస్ట్ అయ్యాడు. విజయవాడలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Comments (0)

User