Today Top News: తెలంగాణ, ఏపీలో ఈరోజు ఏం జరిగిందో తెలుసా? టాప్ 10 ముఖ్యమైన వార్తలు ఇవే!

19 October 2026 - 22:13
0 0
Today Top News: తెలంగాణ, ఏపీలో ఈరోజు ఏం జరిగిందో తెలుసా? టాప్ 10 ముఖ్యమైన వార్తలు ఇవే!
Today Top News: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా, సింగరేణి ఉద్యోగులకు వేతనాల పెంపుపై కీలక నిర్ణయం వెలువడింది. మరోవైపు ఏపీలో రాజకీయ విమర్శలు, స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ప్రకటన, పలు జిల్లాలకు వర్ష సూచన వెలువడ్డాయి. వీటితో పాటు హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం, బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన కాల్పుల ఘటన, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు సహా నేటి ముఖ్యమైన వార్తలపై ఓ లుక్కేయండి.

Comments (0)

User