Weather Forecast: వాతావరణ శాఖ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు.. గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు!
Weather Forecast: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారనుంది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం, అక్టోబర్ 19 రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని హెచ్చరించింది. ఏపీలో కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉండగా, తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. పూర్తి వాతావరణ అంచనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
Comments (0)