Tirumala: తిరుమలలో కన్నులపండువగా మాదిరి గరుడసేవ.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఇవే!

31 August 2026 - 14:07
0 0
Tirumala: తిరుమలలో కన్నులపండువగా మాదిరి గరుడసేవ.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఇవే!
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో మాదిరి గరుడసేవను ఘనంగా నిర్వహించారు. భక్తుల భద్రత, తాగునీరు, అన్నప్రసాదం, రాకపోకలు తదితర ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Comments (0)

User