Thailand Cambodia War: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య వార్

థాయ్‌లాండ్‌ -కంబోడియా దేశాల మధ్య భీకర కాల్పులు మొదలయ్యాయి. అక్కడ ఆరంభమే అదిరిపోతోంది. F-16 యుద్ద విమానాలు గర్జిస్తున్నాయి. సరిహద్దు గ్రామాలపై ఒకరిపై ఒకరు డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. థాయ్‌లాండ్-కంబోడియా యుద్ధంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 33కి చేరింది.

Jul 28, 2025 - 08:43
Jul 28, 2025 - 09:53
 0  5
థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుకు సమీపంలోని డాంగ్రెక్ పర్వతాలపై వెయ్యేళ్ల కిందట నిర్మించిన పురాతన హిందూ ఆలయం ఉంది.
4 / 4

4. థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుకు సమీపంలోని డాంగ్రెక్ పర్వతాలపై వెయ్యేళ్ల కిందట నిర్మించిన పురాతన హిందూ ఆలయం ఉంది.

ఇక్కడే రెండు దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి. అందుకే.. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాదు రాజకీయ, సైనిక పరంగా కూడా ఈ గుడికి ప్రాముఖ్యత ఉంది.