Srikakulam: సిక్కోలులో టైటానియం జోరు!.. రూ.16,000 కోట్ల భారీ పెట్టుబడి

19 October 2026 - 22:14
0 0
Srikakulam: సిక్కోలులో టైటానియం జోరు!.. రూ.16,000 కోట్ల భారీ పెట్టుబడి
Srikakulam: ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా లభించే బీచ్‌శాండ్‌ మినరల్స్‌ను సద్వినియోగం చేసుకుని, దేశీయ అవసరాలకు కీలకమైన టైటానియం మెటల్‌ను ఉత్పత్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Comments (0)

User