Plastic Ban: ప్లాస్టిక్‌కు చెక్‌ పెట్టేందుకు గ్రామంలోనే కొత్త వ్యవస్థ.. మంత్రి పొన్నం కీలక సూచనలు..!

31 August 2026 - 14:07
0 0
Plastic Ban: ప్లాస్టిక్‌కు చెక్‌ పెట్టేందుకు గ్రామంలోనే కొత్త వ్యవస్థ.. మంత్రి పొన్నం కీలక సూచనలు..!
ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.10 లక్షలకు పెంచారు.

Comments (0)

User