Murder Case: ఫ్రీ ఫైర్ గేమ్‌కు బానిస.. తండ్రి మందలించాడని భిక్షాటన చేసే వృద్ధురాలిని హత్య చేసిన కిరాతకుడు

7 September 2026 - 09:58
0 0
Murder Case: ఫ్రీ ఫైర్ గేమ్‌కు బానిస.. తండ్రి మందలించాడని భిక్షాటన చేసే వృద్ధురాలిని హత్య చేసిన కిరాతకుడు
పలమనేరు పట్టణంలో బిక్షాటన చేస్తూ జీవిస్తున్న గుర్తుతెలియని మహిళ హత్యకు గురైన ఘటనను పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజ్, దర్యాప్తు ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Comments (0)

User