Mana Run Vizag 2026: వైజాగ్లో రేపే న్యూస్18 మెగా మారథాన్

7 September 2026 - 09:57
0 0
Mana Run Vizag 2026: వైజాగ్లో రేపే న్యూస్18 మెగా మారథాన్
Mana Run Vizag 2026: వైజాగ్లో రేపే న్యూస్18 మెగా మారథాన్.. రూ.లక్ష బహుమతి పొందే అద్భుత అవకాశం!హైదరాబాద్లో ఐదు వేల మందికి పైగా భాగస్వామ్యంతో గ్రాండ్ సక్సెస్ సాధించిన న్యూస్18 'మన రన్' ఇప్పుడు సాగరతీరం విశాఖపట్నానికి చేరుకుంది. ప్రజల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో నెట్వర్క్18, న్యూస్18 తెలుగు సంయుక్తంగా ఈ భారీ ఫిట్నెస్ ఈవెంట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీ (ఆదివారం) ఉదయం విశాఖలోని ప్రసిద్ధ ఆర్కే బీచ్ రోడ్డు వేదికగా ఈ పరుగుల పండగ అత్యంత వైభవంగా జరగనుంది. #ManaRunVizag #News18Telugu #VizagMarathon

Comments (0)

User