Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది

మహబూబ్‌నగర్ : ప్రైవేట్ భూముల్లోకి వెళ్లి వీడియోలు తీస్తూ దొరికిపోయిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) అనుచరుడు కొడంగల్ నర్సింహను ( Narasimha ) స్థానికులు
దేహశుద్ది చేశారు. వనపర్తి జిల్లా మానవపాడులోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూతురు , వియ్యంకుల భూముల్లోకి అక్రమంగా వెళ్లి వీడియోస్, రీల్స్ చేస్తూ కొడంగల్ నర్సింహ ను పట్టుకున్నారు. ప్రైవేట్ భూముల్లో నీకేం పని అని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Comments (0)