Ind vs NZ ODI: న్యూజీలాండ్ తో వన్డేల్లో భారత్ కు అతిపెద్ద సమస్య ఇదేనా?

3 November 2026 - 19:28
0 0
Ind vs NZ ODI: న్యూజీలాండ్ తో వన్డేల్లో భారత్ కు అతిపెద్ద సమస్య  ఇదేనా?
Ravichandran Ashwin raises concerns over India's bowling strategy after Indian bowlers conceded more than 200 runs in two T20Is against New Zealand. న్యూజీలాండ్ తో చివరి రెండు టీ20ల్లో 200కు పైగా బౌలర్లు పరుగులు సమర్పించుకోవడమే వన్డే సిరీస్ ముందు భారత్ కు అతిపెద్ద సమస్య అని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్షేషించాడు.

Comments (0)

User