Health Project: గిరిజనుల వద్దకే వైద్యం.. అరకులో 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
31 August 2026 - 14:07
0
0
మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. డ్రోన్ల ద్వారా అత్యవసర ఔషధాలు, వ్యాక్సీన్లు తరలించి, ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)