Boat Accident: పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. పడవ నుంచి గోదావరిలో జారిపడి యువకుడు మృతి
7 September 2026 - 09:58
0
1
పుట్టినరోజు వేడుకల కోసం స్నేహితులతో కలిసి పడవలో వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు గోదావరిలో జారిపడి మృతి చెందాడు. యానాం–ఎదుర్లంక వారధి సమీపంలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)