APSRTC: పార్సిల్ పంపించాలంటే గంటల తరబడి వెయిటింగ్ అక్కర్లేదు.. నిమిషంలోనే బుకింగ్!

19 October 2026 - 22:14
0 0
APSRTC: పార్సిల్ పంపించాలంటే గంటల తరబడి వెయిటింగ్ అక్కర్లేదు.. నిమిషంలోనే బుకింగ్!
దసరా పండుగ సందర్భంగా విశాఖపట్నంలోని ద్వారకా బస్ స్టేషన్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా నిమిషంలోనే పార్సిల్ బుకింగ్ చేసే విధానాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రారంభించింది. అలాగే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

Comments (0)

User